User:Srijith2002/sandbox/2

Australian blackwood
Flowering twigs of Acacia melanoxylon
Scientific classification Edit this classification
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: Angiosperms
Clade: Eudicots
Clade: Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Caesalpinioideae
Clade: Mimosoid clade
Genus: Acacia
Species:
A. melanoxylon
Binomial name
Acacia melanoxylon
Range of Acacia melanoxylon
Synonyms[1]
  • Acacia arcuata Spreng.
  • Acacia melanoxylon R.Br. var. arcuata (Spreng.) Ser.
  • Acacia melanoxylon R.Br. var. obtusifolia Ser.
  • Acacia melanoxylum R.Br.
  • Mimosa melanoxylon (R.Br.) Poir.
  • Racosperma melanoxylon (R.Br.) C.Mart.
  • Racosperma melanoxylon (R.Br.) Pedley

దీని శాస్త్రీయ నామము అకేషియా మెలనాక్సిలాన్. ఇది లెగ్యుమినోసే కుటుంబానికి చెందినది. దీని సాధారణ నామము బ్లాక్ వుడ్. ఈ మొక్క ఆస్ట్రేలియా - న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా, విక్టోరియా నైరుతి ఐరోపా ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి.

వివరణ(Description) edit

ఇది సతత హరితమైన మొక్క. ఈ మొక్క దాదాపుగా 30 మీటర్ల పొడువు వరకు పెరుగును.

వర్గీకరణ(Taxonomy) edit

 అకేషియా మెలనాక్సిలాన్ ఇసుక మట్టి, సాధారణ నేలలలో వేగంగా పెరిగే మొక్క. ఈ మొక్క పెరుగుదలకు పొడి, తేమగా ఉన్న భూములు అనుకూలం. ఇవి ఆరుబయటప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్కలు బురుద నేలల్లో పెరగుతాయి. ఈ మొక్కలు స్వసంపర్కం జరుపుకోలవు. 

ప్రమాద/ విషస్వభావాలు(Known hazards) edit

ఇప్పటి వరకు ఈ మొక్క ప్రమాద/ విషస్వభావాలు తెలియవు.

ఆహారయోగ్యమైన ఉపయోగాలు(Edible_uses) edit

ఈ చెట్టు పువ్వు ఆహారంగా వినియోగించవచ్చు.

ఉపయోగాలు(Uses_notes) edit

ఈ చెట్టు బెరడు, మొక్క, వేరు, విత్తనం, నూనె మన అవసరాలకు ఉపయోగించవచ్చు. ఈ మొక్కలో ఉన్న ఔషధ పదార్థాలు తెలియవు. ఈ మొక్క ఆహారయోగ్య సూచి 2/5.

 ఈ మొక్క ఆయుష్యయోగ్య సూచి 1/5. 

ప్రచారణ(Propagation) edit

ఈ మొక్కల విత్తనం, పండిన పండ్లు, సగం పండిన పండ్లు ద్వారా వృద్ధి చెందుతాయి. ఈ మొక్కల సంతతిచెందే విధానము తెలియదు.

Author edit

 ఈ డేటా రచయిత ఆర్.బీఆర్.(R.Br.).

మూలాలు edit

1) https://pfaf.org/user/Default.aspx 2) http://www.theplantlist.org/

  • "Plants data".
  • "Plants list".

వర్గం:Plants వర్గం:Plantae వర్గం:ప్లాంటే వర్గం:తెవికీ వృక్షజాలం వర్గం:అకేషియా మెలనాక్సిలాన్

వర్గం:లెగ్యుమినోసే

వర్గం:బ్లాక్ వుడ్